బతుకు చిత్రం | Life picture of the poor men | Sakshi
Sakshi News home page

బతుకు చిత్రం

Mar 29 2016 1:51 AM | Updated on Sep 3 2017 8:44 PM

బతుకు చిత్రం

బతుకు చిత్రం

తూరుపు తెల్లారకముందే.. నులి వెచ్చని భానుని కిరణాలు నేలను ముద్దాడక ముందే.. కష్టజీవి బతుకుపోరు మొదలౌతుంది.

తూరుపు తెల్లారకముందే.. నులి వెచ్చని భానుని కిరణాలు నేలను ముద్దాడక ముందే.. కష్టజీవి బతుకుపోరు మొదలౌతుంది. జానెడు పొట్ట కోసం ఆశగా అపార జలనిధిని శోధించే జాలరి జీవన పోరాటానికి ఈ చిత్రం సజీవ తార్కాణం.. ఆన్‌లైన్ ఫొటోగ్రఫీ కమ్యూనిటీ ఫొటోక్రౌడ్.కామ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అద్భుత పనిప్రదేశాల కేటగిరీలో ఈ ‘బతుకుచిత్రం’ ప్రథమస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement