హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్‌.. అరెస్ట్‌ | Gold smuggling in Hawra express, two held | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్‌.. అరెస్ట్‌

Feb 15 2016 4:34 PM | Updated on Aug 2 2018 4:08 PM

చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌:  చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దంపతుల నుంచి 10 కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్‌ నుంచి కోల్‌కతా మీదుగా బంగారాన్ని చెన్నైకు దంపతులు తీసుకవచ్చారు.

హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ అందిన పక్కా సమాచారంతో డీఆర్‌ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్‌ చేసిన మరియ సెల్వరాజ్‌ అనే దంపతులను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement