రాహుల్‌పై బీజేపీ నేతల ఫిర్యాదు
సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య అనంతరం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్నాటక బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sep 8 2017 6:56 PM | Updated on Mar 28 2019 8:37 PM