ధన్బాద్ బొగ్గుగని ప్రమాదంలో నలుగురి మృతి | Four died in coal mine accident in Dhanbaad | Sakshi
Sakshi News home page

ధన్బాద్ బొగ్గుగని ప్రమాదంలో నలుగురి మృతి

Nov 11 2013 4:12 PM | Updated on Sep 2 2017 12:31 AM

ధన్బాద్ బొగ్గుగనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

జార్ఖండ్: ధన్బాద్ బిసిసిఎల్ బొగ్గుగనిలో  పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు నలుగురూ మైనర్లేనని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గని శిథిలాల కింద మరో 50 మంది కార్మికులు ఉన్నారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

                                                                

 

Advertisement
 
Advertisement
Advertisement