ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది.
రూ.158 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్
Jan 9 2015 7:21 PM | Updated on Sep 2 2017 7:27 PM
భువనేశ్వర్: ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది. ఈ విద్యా సంస్థలో కంపెనీ దాదాపు రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
అంతేకాకుండా కంపెనీకి చెందిన రూ. 3.25 కోట్ల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేశారు. కంపెనీకి చెందిన 90 ఎకరాల భూమిని అటాచ్ చేశారు. దీంతో ఈడీ ఇప్పటి వరకు అటాచ్ చేసిన మొత్తం సొమ్ము రూ. 158 కోట్లకు చేరింది.
Advertisement
Advertisement