అప్పుల వసూలుకు వస్తాదులొద్దు | Dont need body builders to debt collection | Sakshi
Sakshi News home page

అప్పుల వసూలుకు వస్తాదులొద్దు

Mar 31 2016 3:34 AM | Updated on Sep 3 2017 8:53 PM

రుణగ్రహీతల నుంచి అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కండలుతిరిగిన వస్తాదులను నియమించడం అనైతికం, అన్యాయమని కేరళ హైకోర్టు పేర్కొంది.

కొచ్చి: రుణగ్రహీతల నుంచి అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కండలుతిరిగిన వస్తాదులను నియమించడం అనైతికం, అన్యాయమని కేరళ హైకోర్టు పేర్కొంది. వస్తాదులను పంపి రుణగ్రహీతలను వేధించి, భయపెట్టి అప్పులు రాబడుతున్నారని, దీనికి డిటెక్టివ్ ఏజన్సీలనూ వాడుతున్నారని జడ్జి  జస్టిస్ సురేశ్  అన్నారు. ఇది చట్టప్రకారం నేరమన్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ ఒక బ్యాంకుపై వేసిన పిటిషన్‌ను జడ్జి విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement