రికార్డు స్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు | Digital transactions touched record high of Rs 71,634 crore | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు

Mar 30 2018 7:26 AM | Updated on Sep 28 2018 3:31 PM

Digital transactions touched record high of Rs 71,634 crore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఇండియాలో గురువారం రికార్డు స్థాయిలో 98.2 లక్షల డిజిటల్‌ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. రూ.71,634 కోట్ల మొత్తం లావాదేవీలు జరిగినట్లు జైట్లీ ట్వీట్‌ చేశారు.  ఒక్క రోజులో ఇన్ని లక్షల లావాదేవీలు జరగడం రికార్డు అని ట్విటర్‌లో తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పిఎఫ్ఎస్ఎంఎస్) ఈ చెల్లింపులను ట్రాక్ చేస్తుందని, వినియోగదారుల అంగీకారం ద్వారానే ఈ చెల్లింపులు పెరుగుతున్నాయని వివరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement