కలుషిత పాలు తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా కొత్తపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్: కలుషిత పాలు తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లా కొత్తపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వారి పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.