నీలోఫర్ తుపానుపై కేంద్రం సమీక్ష | centre reviews on Nilofer cyclone | Sakshi
Sakshi News home page

నీలోఫర్ తుపానుపై కేంద్రం సమీక్ష

Oct 28 2014 8:47 PM | Updated on Apr 6 2019 9:38 PM

అరేబియాలో సముద్రంలో ఏర్పడ్డ నీలోఫరన్ తుపాన్పై కేంద్రం సమీక్షించింది.

న్యూఢిల్లీ: అరేబియాలో సముద్రంలో ఏర్పడ్డ నీలోఫరన్ తుపాన్పై కేంద్రం సమీక్షించింది. మంగళవారమిక్కడ కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. గుజరాత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అక్టోబర్ 31 వ తేదీ రాత్రి తుపాన్ తీరం దాటనుంది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని నలియా వద్ద తుపాన్ తీరం దాటనుందని అధికారులు తెలిపారు. నీలోఫర్ తుపాన్ వల్ల తెలంగాణతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement