చిరంజీవితో చిత్రం కథపై మార్చికి స్పష్టత | vv vinayak on chiranjeevi 150 cinema | Sakshi
Sakshi News home page

చిరంజీవితో చిత్రం కథపై మార్చికి స్పష్టత

Jan 18 2016 9:09 AM | Updated on Jul 25 2018 3:25 PM

చిరంజీవితో చిత్రం కథపై మార్చికి స్పష్టత - Sakshi

చిరంజీవితో చిత్రం కథపై మార్చికి స్పష్టత

చిరంజీవి 150వ చిత్రం కథకు సంబంధించిన సిట్టింగ్ వచ్చే నెలలో జరుగుతుందని, మార్చి నాటికి చిత్రంపై స్పష్టత వస్తుందని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.

అమలాపురం: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కథకు సంబంధించిన సిట్టింగ్ వచ్చే నెలలో జరుగుతుందని, మార్చి నాటికి చిత్రంపై స్పష్టత వస్తుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement