ఫైటింగ్ చేశానంటోన్న ‘అర్జున్‌ రెడ్డి’ | Vijay Devarakonda Tweet About Mahesh Babu | Sakshi
Sakshi News home page

Aug 24 2018 10:38 AM | Updated on Jul 14 2019 1:11 PM

Vijay Devarakonda Tweet About Mahesh Babu - Sakshi

ఫోటోను షేర్‌ చేస్తూ.. చేసిన ట్వీట్‌ వైరల్‌..

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం దేనికదే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సినిమాలు. వీటన్నంటిలో నటనాపరంగా వైవిధ్యాన్ని చూపి తన ప్రతిభను చాటుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ స్టార్‌గా మారాడు విజయ్‌. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్‌ హవా కొనసాగుతోంది. చిరంజీవి, రాజమౌళి, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌ లాంటి సినీ ప్రముఖులెందరో విజయ్‌ నటనను మెచ్చుకున్నారు. తాజాగా విజయ్‌ మహేష్‌ బాబును కలిశాడు. మహర్షి చిత్ర షూటింగ్‌ జరుగుతున్న సెట్‌కు వచ్చిన విజయ్‌ దేవరకొండ మహేష్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఒక‌ప్పుడు మ‌హేష్ సినిమా టిక్కెట్ల కోసం పోట్లాడిన తాను, సినిమా గురించి మ‌హేష్ తో చ‌ర్చించడం చాలా ఆనందంగా ఉంద‌ని కామెంట్ పెట్టాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement