సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’ | Niharika Launch Mad House Trailer in Hyderabad | Sakshi
Sakshi News home page

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

Sep 23 2019 9:31 AM | Updated on Sep 23 2019 9:32 AM

Niharika Launch Mad House Trailer in Hyderabad - Sakshi

ట్రైలర్‌ విడుదలలో నిహారిక తదితరులు

శ్రీనగర్‌కాలనీ: సమాజంలో యువత ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుపుతూ కొత్తగా నిర్మించిన ‘మ్యాడ్‌హౌస్‌’ వెబ్‌ సిరీస్‌ అందరినీ అలరిస్తుందని నటి నిహారిక అన్నారు. జూబ్లీహిల్స్‌లో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నిర్మించిన మ్యాడ్‌హౌస్‌ వెబ్‌సీరిస్‌ ట్రైలర్‌ను ఆదివారం నిహారిక విడుదల చేశారు. గతంలో తాను చేసిన ‘నాన్నకూచి, ముద్దపప్పు ఆవకాయ’ తరహాలో ఈ సిరీస్‌ సరికొత్తగా నెటిజన్లను ఆకట్టుకుందన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాత వందన, డైరెక్టర్‌ మహేష్‌ ఉప్పల, మ్యాపర్‌ మ్యాప్‌ సీఈఓ శుభకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement