నిర్మాతగా నాగచైతన్య?

Naga Chaitanya Becoming as Movie producer - Sakshi

మహేశ్‌బాబు, రామ్‌చరణ్, నాని, సందీష్‌ కిషన్‌ తదితర హీరోలు నిర్మాతలుగా మారారు. తాజాగా హీరో నాగచైతన్య నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘భవిష్యత్తులో నిర్మాతను అవుతా’ అని పలు సందర్భాల్లో చైతన్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం తర్వాత హీరో రాజ్‌ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్‌ గావిరెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట నాగచైతన్య.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top