నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం.. | Can you spot Amitabh Bachchan in this nostalgic flashback snap? | Sakshi
Sakshi News home page

నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం..

Jun 2 2015 10:06 AM | Updated on Jul 12 2019 3:29 PM

నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం.. - Sakshi

నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం..

బోయ్ అండ్ స్కౌట్ డే సందర్భంగా దిగిన చిన్ననాటి ఫోటోను ఒకదాన్ని షేర్ చేశారు. ఫోటో కింద ఉన్న పేర్లు చదవకుండానే నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి అంటూ అభిమానులను కోరారు.

ముంబై:  భారతీయ సినిమా చరిత్రలో మర్చిపోలేని మేటి నటుడు, అందుకే ఇప్పటికీ బాలీవుడ్ మెగాస్టార్గా  వెలుగొందుతున్నారు. దశాబ్దాల తరబడి సినీ  అభిమానులను అలరిస్తూనే వున్నారు.  ఆయనే అమితాబ్ బచ్చన్.   సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుండే  ఈ బాలీవుడ్  సూపర్ స్టార్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది.   

తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అమితాబ్ మంగళవారం ఒక ఫోటోను ట్విట్టర్లో  పోస్ట్ చేశారు. బోయ్ అండ్  స్కౌట్ డే సందర్భంగా దిగిన చిన్ననాటి  ఫోటోను  ఆయన ఒకదాన్ని షేర్ చేశారు. ఫోటో  కింద ఉన్న పేర్లు చదవకుండానే నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి అంటూ అభిమానులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement