కుమారుడికి బీగ్ బీ ప్రశంసలు | Amitabh Bachchan proud of son Abhishek Bachchan's efforts for kabaddi | Sakshi
Sakshi News home page

కుమారుడికి బీగ్ బీ ప్రశంసలు

Oct 6 2014 7:21 PM | Updated on Sep 2 2017 2:26 PM

కుమారుడికి బీగ్ బీ ప్రశంసలు

కుమారుడికి బీగ్ బీ ప్రశంసలు

అభిషేక్ బచ్చన్ కబడ్డీని ప్రోత్సహించడం అభినందనీయమని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు.

ముంబై: అభిషేక్ బచ్చన్ కబడ్డీని ప్రోత్సహించడం అభినందనీయమని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. ప్రొ కబడ్డీ లీగ్లో అభిషేక్ జైపూర్ పింక్ పాంథర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. ఆరంభ లీగ్లో అభిషేక్ జట్టే విజేతగా నిలిచింది. కబడ్డీ మ్యాచ్లో అభిషేక్ తన భార్య ఐశ్వర్య రాయ్తో కలసి హాజరయ్యేవారు. అమితాబ్తో పాటు ఇతర బాలీవుడ్ నటులు కూడా హాజరవడంతో కబడ్డీ లీగ్కు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. అభిషేక్ క్రీడాకారులను, కబడ్డీని ప్రోత్సహిస్తున్నందుకు తనకు గర్వకారణంగా ఉందని అమితాబ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement