ఈ ఫొటోలో పాము ఎక్కడ ఉందో చెప్పండి | How Quickly Can You Find The Snake Hiding In This Pic? | Sakshi
Sakshi News home page

ఈ ఫొటోలో పాము ఎక్కడ ఉందో చెప్పండి

Oct 12 2017 2:57 PM | Updated on Jul 26 2018 5:23 PM

How Quickly Can You Find The Snake Hiding In This Pic? - Sakshi

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌లో మీ బుర్రను హీటెక్కించే ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. దాదాపు పజిల్‌ లాంటి ప్రశ్నతో కళ్లకు పరీక్ష పెడుతూ దూసుకెళుతోంది. అదేమిటంటే నల్లటి రంగులో పేర్చిన రాళ్లు దాని ముందు ఇనుపకంచె ఏర్పాటుచేసి ఉండగా అందులో ఒక పాము కూడా ఉంది.

అయితే, ఆ పాము ఎక్కడ ఉందో కనిపెట్టండి అని అడుగుతూ జీఆర్‌ జెరాడ్‌ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 'ఎవరు పామును గుర్తించగలరు?' అంటూ అందులో అతడు ప్రశ్నించాడు. దాంతో చాలామంది ఇప్పటికే తమకు నచ్చినట్లుగా ఆయా ఫొటోలను పంచుకున్నారు. అందులో కొంతమంది వ్యక్తులు సరిగ్గా ఆ పాము ఎక్కడ ఉందో కూడా గుర్తించి తిరిగి పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement