వాహనం ఢీకొని మహిళ మృతి | woman dead in road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని మహిళ మృతి

Jun 13 2016 7:41 AM | Updated on Aug 30 2018 4:07 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

హైదరాబాద్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రావిర్యాల గేట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. మృతిచెందిన మహిళ స్థానిక ఆర్‌సీఐ కాలనీకి చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement