టిప్పర్ ఢీ, ఎయిర్‌ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి | Tipper hit the Air Force retiree Employee dies | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీ, ఎయిర్‌ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి

May 23 2016 10:27 AM | Updated on Sep 4 2018 5:21 PM

జీహెచ్‌ఎంసీ టిప్పర్ ఢీకొనడంతో ఎయిర్‌ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు.

జీహెచ్‌ఎంసీ టిప్పర్ ఢీకొనడంతో ఎయిర్‌ఫోర్స్ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్డులో సోమవారం ఉదయం జరిగింది. ఎయిర్‌ఫోర్స్‌లో రిటైర్డ్ అయిన తోరం రామకృష్ణ (65) కాప్రా నుంచి తన బైక్‌పై సికింద్రాబాద్ వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన జీహెచ్‌ఎంసీ టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రామకృష్ణ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement