ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భారీగా పెరిగిన ఆదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు,
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భారీగా పెరిగిన ఆదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సర్వేలలో టీఆర్‌ఎస్ పాలనకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు