పాము కాటుతో వ్యక్తి మృతి | man killed by Snake bites | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వ్యక్తి మృతి

Jun 22 2016 5:11 PM | Updated on Oct 22 2018 2:22 PM

పామును తరమడానికి ప్రయత్నించి.. పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

పక్కింట్లోకి పాము వచ్చిందని తరమడానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఆ పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బసప్ప(45) దాన్ని తరమడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పాముకాటుకు గురై మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement