24/లవ్ దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
'24/లవ్' దర్శకుడు విఎస్ ఫణి తనను వేధిస్తున్నాడని ఆ చిత్ర హీరోయిన్ సోనాలి ఆరోపించారు.
హైదరాబాద్: '24/లవ్' దర్శకుడు విఎస్ ఫణి తనను వేధిస్తున్నాడని ఆ చిత్ర హీరోయిన్ సోనాలి ఆరోపించారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్కు అస్టిస్టెంట్గా పని చేసిన ఫణి తొలిప్రయత్నంగా
24/లవ్ (వర్మకైనా ఒబామాకైనా అనేది ఉపశీర్షిక) చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చందు, సోనాలి, అలేఖ్య హీరో హీరోయిన్లుగా నటించారు.
**


