రిలయన్స్ ఫ్రెష్‌లో అగ్నిప్రమాదం | Fire mishap in reliance group, huge assests lost | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఫ్రెష్‌లో అగ్నిప్రమాదం

Jun 27 2016 8:29 AM | Updated on Sep 5 2018 9:51 PM

రిలయన్స్ ఫ్రెష్‌లో అగ్నిప్రమాదం - Sakshi

రిలయన్స్ ఫ్రెష్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలోని రిలయన్స్ ప్రెష్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీలోని రిలయన్స్ ప్రెష్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ మాల్‌లో నుంచి పొగలు వస్తుండటం గమనించిన అక్కడి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement