'లక్ష కోట్లు అడగడం విడ్డూరం' | criticising bjp not correct: somu veerraju | Sakshi
Sakshi News home page

'లక్ష కోట్లు అడగడం విడ్డూరం'

May 16 2016 9:24 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేంద్రంపై కొంతమంది టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని చెప్పారు.

విశాఖపట్నం: కేంద్రంపై కొంతమంది టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని చెప్పారు.

కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం రూ.లక్ష కోట్లు అడగలేదని అన్నారు. అలాంటిది ఏపీ రాజధాని కోసం రూ.లక్ష కోట్లు అడగటం విడ్డూరంగా ఉందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement