ఆ ఇద్దరి జోడీ.. దేశానికి బోడి! | chandra babu has to take onus for demonitisation problems, says ambati rambabu | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి జోడీ.. దేశానికి బోడి!

Nov 22 2016 4:08 PM | Updated on Sep 27 2018 9:08 PM

ఆ ఇద్దరి జోడీ.. దేశానికి బోడి! - Sakshi

ఆ ఇద్దరి జోడీ.. దేశానికి బోడి!

చంద్రబాబు.. నరేంద్ర మోదీల జోడీ గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు గానీ, ఇప్పుడు వాళ్ల జోడీ దేశానికి బోడిగా మారిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు.. నరేంద్ర మోదీల జోడీ గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఘనంగా చెప్పారు గానీ, ఇప్పుడు వాళ్ల జోడీ దేశానికి బోడిగా మారిందని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యేలా ఉంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని చెప్పారు. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement