వర్సిటీల్లో రాజకీయాలు వద్దంటున్న చంద్రబాబు నాయుడు... అక్కడి నుంచే రాజకీయ నేతగా ఎదగలేదా అని ప్రశ్నించారు
హైదరాబాద్ : యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా స్పందించారు. ఆయనిక్కడ గురువారం మాట్లాడుతూ యూనివర్సిటీలను పోలీసు క్యాంప్ లుగా మార్చారని మండిపడ్డారు. వర్సిటీల్లో రాజకీయాలు వద్దంటున్న చంద్రబాబు నాయుడు... అక్కడి నుంచే రాజకీయ నేతగా ఎదగలేదా అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు పంచె అడ్డం పెట్టైనా రాజకీయాలను కాపాడాలని నారాయణ ఎద్దేవా చేశారు.