ఫారిన్ క్రాకర్స్ | Foreign crackers: Diwali celebrations has started | Sakshi
Sakshi News home page

ఫారిన్ క్రాకర్స్

Oct 22 2014 1:36 AM | Updated on Oct 4 2018 7:01 PM

ఫారిన్ క్రాకర్స్ - Sakshi

ఫారిన్ క్రాకర్స్

సిటీలో రెండు రోజుల ముందే దివాలీ సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. దీపావళికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్తూ మతాబులతో భాగ్యనగరి గగనతలం మిరుమిట్లు గొలుపుతుంటే..

సిటీలో రెండు రోజుల ముందే దివాలీ సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. దీపావళికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్తూ మతాబులతో భాగ్యనగరి గగనతలం మిరుమిట్లు గొలుపుతుంటే.. విదేశీ వనితల సంబరాలతో ఉస్మానియా యూనివర్సిటీలో తళుకులీనింది. క్యాంపస్‌లోని మెకాస్టార్ ఆడిటోరియంలో వరల్డ్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అండ్ యూత్ (ఓసీ), ఏబీవీపీ సంయుక్త ఆధ్వర్యంలో దివాళి మిలాన్ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. ఈ సంబురంలో పాలుపంచుకున్న విదేశీ విద్యార్థులు క్రాకర్స్ వెలుగుల్లో మురిసిపోయారు. అనంతరం విదేశీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
 - - ఉస్మానియా యూనివర్శిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement