బిగ్ బీ డ్యాన్స్..! | Amitabh Bachchan dance with Deepika Padukone | Sakshi
Sakshi News home page

బిగ్ బీ డ్యాన్స్..!

Aug 29 2014 12:23 AM | Updated on Sep 2 2017 12:35 PM

బిగ్ బీ డ్యాన్స్..!

బిగ్ బీ డ్యాన్స్..!

పొడుగు కాళ్ల సుందరి దీపికా పడుకొనేను చూసిన జోషో... టెమ్ట్ చేసే రాకింగ్ బీటో... 71 ఏళ్ల అమితాబ్‌బచన్ ఒక్కసారిగా కుర్రాడైపోయూడు.

పొడుగు కాళ్ల సుందరి దీపికా పడుకొనేను చూసిన జోషో... టెమ్ట్ చేసే రాకింగ్ బీటో... 71 ఏళ్ల అమితాబ్‌బచన్ ఒక్కసారిగా కుర్రాడైపోయూడు. ఈతరం తారలు దీపిక, అర్జున్‌కపూర్‌లతో కలిసి ‘షేక్ యుువర్ బూటియూ’ అంటూ ఫ్లోర్ అదిరిపోయేలా డ్యాన్స్ చేసి దువుు్మలేపాడు. దీపిక, అర్జున్‌ల రాబోయే సినివూ ‘ఫైండింగ్ ఫ్యానీ’లోనిదీ పాట. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రానున్న ఎపిసోడ్ షూటింగ్‌లో ఇలా చెలరేగిపోరుున బిగ్ బీ... తన బ్లాగ్‌లో ఈ ఫొటోలు, ఎక్స్‌పీరియున్స్ షేర్ చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement