స్టార్స్ ఆన్ రోడ్! | stars on road | Sakshi
Sakshi News home page

స్టార్స్ ఆన్ రోడ్!

Apr 2 2015 1:18 AM | Updated on May 28 2018 3:53 PM

స్టార్స్ ఆన్ రోడ్! - Sakshi

స్టార్స్ ఆన్ రోడ్!

ఫస్ట్ ట్రైలర్‌తోనే ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది సూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పికూ’. లేటెస్ట్‌గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.

ఫస్ట్ ట్రైలర్‌తోనే ఇండస్ట్రీ, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది సూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పికూ’. లేటెస్ట్‌గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. చిత్రంలోని తొలి సాంగ్... ‘జర్నీ’ ఇది. ఈ పాటలో మెగా స్టార్ అమితాబ్ బచన్, సూపర్ హీరోయిన్ దీపికా పడుకొనే, నటుడు ఇర్ఫాన్ ఖాన్‌లు... దిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తుంటారు. అనుపమ్ రాయ్, శ్రేయ గోశాల్ ఈ పాట ఆలపించారు. ఈ ట్రైలర్‌కు కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తండ్రీ కూతుళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. అమితాబ్, దీపికా ఈ రోల్స్ ప్లే చేస్తున్నారు.
 
దీపిక అందాల రాసిగా కనిపించడమే కాదు... అద్భుతంగా నటించిందనేది ఇండస్ట్రీ టాక్. ఇక బిగ్ బీ పెర్‌ఫార్మెన్స్ హైలైట్ అవుతుందట! వీరికి తోడు క్యారెక్టర్‌లో ఒదిగిపోయే ఇర్ఫాన్‌ఖాన్ ఉండనే ఉన్నాడు. మూవీ మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని ఇప్పటి నుంచే బీటౌన్‌లో టాక్!

Advertisement
 
Advertisement
Advertisement