ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి | Shiv Sena leader Narvekar joins NCP | Sakshi
Sakshi News home page

ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి

Mar 17 2014 8:16 PM | Updated on Oct 19 2018 8:23 PM

ఇంతకాలం శివసేన కీలక సభ్యుడిగా ఉన్న రాహుల్ నార్వేకర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు

ముంబై: ఇంతకాలం శివసేన కీలక సభ్యుడిగా ఉన్నరాహుల్ నార్వేకర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల రాష్ట్ర  విధాన మండలి ఎన్నికలకు వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నశివసేన అధికార ప్రతినిథి రాహుల్ నార్వేకర్  సోమవారం ఎన్సీపీలో  చేరారు. సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీ తీర్థం  పుచ్చుకున్నారు. మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నార్వేకర్ పోటీచేస్తారని ఆ పార్టీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement