సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం మంగళవారం విడుదల చేసింది.
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం మంగళవారం విడుదల చేసింది. 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరుల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేశారు.
నకిరేకల్- నర్సయ్య
నల్గొండ-హసీం
రంగారెడ్డి-మల్లేష్
వరంగల్ ఈస్ట్ - ఎం.శ్రీనివాస్
జనగాం - మల్లారెడ్డి
కొల్లాపూర్ - జబ్బార్
ముషీరాబాద్ - శ్రీనివాస్
ఆదిలాబాద్ - లంకా రాఘవులు
నిజామాబాద్ - లత
బాన్సువాడ - నూర్జహాన్
గోదావరిఖని - యాదయ్య