యువకుడి ఆత్మహత్య | younger suicides | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Aug 15 2017 10:41 PM | Updated on Aug 1 2018 2:10 PM

మండలంలోని వడ్డివారిపల్లికి చెందిన వడ్డె శంకర్‌ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఓడీ చెరువు: మండలంలోని వడ్డివారిపల్లికి చెందిన వడ్డె శంకర్‌ (35) అనే యువకుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. వడ్డివారిపల్లికి చెందిన వడ్డె శంకర్‌ మంగళవారం నారప్పగారిపల్లి వద్ద సోలార్‌ పవర్‌ టవర్‌కు పంచెతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశువుల కాపర్లు గుర్తించి వడ్డివారిపల్లిలోని బంధువులకు సమాచారం అందించారు. కాగా శంకర్‌కు తల్లిదండ్రులు లేరు. అవ్వ  వద్ద ఉంటున్నాడు. ఆత్మహత్యకు కారణాలు  పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement