కొత్తపేట : సీనియర్ హీరోల స్ఫూర్తి, నాన్న కోరికతో సినిమా రంగంలో ప్రవేశించినట్టు వర్ధమాన హీరో యలమంచిలి రేవంత్ అన్నారు. నాడు సీనియర్ ఎన్టీఆర్ 'లవకుశ' ఆధారంగా బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం'ను నిర్మించిన యలమంచిలి సాయిబాబా తన కుమారుడు రేవంత్ హీరోగా ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. శ్రీశైలంలో షిర్డీసాయిబాబా ఆలయం ప్రాంగణంలో నెలకొల్పేందుకు రేవంత్ తాత, ఎస్ఈడబ్ల్యూ కన్స్ట్రక్షన్స్ అధినేత యలమంచిలి నాగేశ్వరరావు పంచలోహ విగ్రహం రూపకల్పనను కొత్తపేటలోని ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు అప్పగించారు. బుధవారం ఆ విగ్రహం నమూనా పరిశీలనకు వచ్చిన రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ సాయిబాబా మూవీస్ బ్యానర్‌పై తండ్రి నిర్మించిన ‘ఇంటింటా అన్నమయ్య’లో అన్నమయ్య కీర్తనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే గాయకుడి పాత్రను పోషించానన్నారు.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో హీరోయిన్గా అనన్య (జర్నీ ఫేం), ఇతర ముఖ్య పాత్రలను బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు పోషించారని, సంగీతం కీరవాణి సమకూర్చారని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తన ద్వితీయ చిత్రం 'రాజా మీరు కేక' నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ చిత్రంలో సోబిత హీరోయిన్ కాగా తారకరత్న విలన్ రోల్ పోషిస్తున్నారని తెలిపారు. తాను ఒక్కో తరహా పాత్రల్లో ఒక్కో హీరోను అభిమానిస్తానని, అలా సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,బాలకృష్ణ తదితరుల స్ఫూర్తితో సినీ రంగానికి వచ్చానన్నారు. ఫిబ్రవరి 24న తాత జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. విగ్రహం చాలా బాగా వచ్చిందని శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు.
సీనియర్ హీరోలే నాకు స్ఫూర్తి!
Published Wed, Dec 14 2016 10:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement