తెలంగాణ టీడీపీ నేతలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ నేతలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టీడీపీ మహానాడులో తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం తగదన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదని చెప్పారు. తమ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతి తీసుకోవాలా? అంటూ పోచారం ప్రశ్నించారు.