మొత్తం 20 వార్డులూ టీఆర్ఎస్‌కే! | trs clean sweeps achchampet nagar panchayat polls | Sakshi
Sakshi News home page

మొత్తం 20 వార్డులూ టీఆర్ఎస్‌కే!

Mar 9 2016 8:59 AM | Updated on Sep 3 2017 7:21 PM

మొత్తం 20 వార్డులూ టీఆర్ఎస్‌కే!

మొత్తం 20 వార్డులూ టీఆర్ఎస్‌కే!

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 20 వార్డులు ఉండగా అన్నీ ఆ పార్టీకే దక్కాయి. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కలిపి మహాకూటమిగా పోటీ చేసినా ఒక్క వార్డులో కూడా గెలవలేకపోయాయి. ప్రతి వార్డులోనూ కారు గుర్తు తన హవా చూపించింది. దాంతో ప్రతిపక్షాలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.


వార్డుల వారిగా విజేతలు వీరే..
1- హన్మంత్
2-నిర్మల
3- తులసీరాం
4- సుల్తాన్ బీ
5- లావణ్య
6- బాలరాజు
7- మహ్ముదా బేగం
8- లక్ష్మమ్మ
9- ఎం. లావణ్య
10- శివ
11-శారద
12-శ్రీనివాసులు
13- కళమ్మ
14-మనోహర్ ప్రసాద్
15-జయ
16-యాదమ్మ
17-భీమరాణి
18-విష్ణుమూర్తి
19-విశ్వేశ్వర్ నాథ్
20-శివకృష్ణ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement