మొత్తం 20 వార్డులూ టీఆర్ఎస్కే!
మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 20 వార్డులు ఉండగా అన్నీ ఆ పార్టీకే దక్కాయి. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కలిపి మహాకూటమిగా పోటీ చేసినా ఒక్క వార్డులో కూడా గెలవలేకపోయాయి. ప్రతి వార్డులోనూ కారు గుర్తు తన హవా చూపించింది. దాంతో ప్రతిపక్షాలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి.
వార్డుల వారిగా విజేతలు వీరే..
1- హన్మంత్
2-నిర్మల
3- తులసీరాం
4- సుల్తాన్ బీ
5- లావణ్య
6- బాలరాజు
7- మహ్ముదా బేగం
8- లక్ష్మమ్మ
9- ఎం. లావణ్య
10- శివ
11-శారద
12-శ్రీనివాసులు
13- కళమ్మ
14-మనోహర్ ప్రసాద్
15-జయ
16-యాదమ్మ
17-భీమరాణి
18-విష్ణుమూర్తి
19-విశ్వేశ్వర్ నాథ్
20-శివకృష్ణ