తుపాను బాధితుల కోసం టోల్‌ఫ్రీ | toll free for tufan victims | Sakshi
Sakshi News home page

తుపాను బాధితుల కోసం టోల్‌ఫ్రీ

Oct 8 2016 11:56 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో తుపానులో అనంతపురం జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకుని ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో తుపానులో అనంతపురం జిల్లా వాసులు ఎవరైనా చిక్కుకుని ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18004256401 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement