చందర్లపాడు మండలం కొండపేట గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
చందర్లపాడు మండలం కొండపేట గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో వైఎస్సార్ విగ్రహ ఎడమ చేయి విరిగిపోయింది. ఈ ఘటనపై వైఎస్సార్ అభిమానులు ఆగ్రహం వ ్యక్తం చేస్తున్నారు.