హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం | Professor Kodandaram meets state human rights commission chairman | Sakshi
Sakshi News home page

హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం

Nov 5 2016 2:39 PM | Updated on Aug 28 2018 5:36 PM

హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం - Sakshi

హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం

ఖమ్మం జిల్లా ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదండరాం అన్నారు.

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలోని  బోనకల్ మండలం రావినూతల గ్రామంలో విష జ్వరాల బారిన పడి కొందరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుంటుంబాలను ఆదుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. విషజ్వరాల బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని తక్షణమే అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement