ఒక అభ్యర్థి..ఒకే డివిజన్‌ నుంచి పోటీ | one candate contest from one division | Sakshi
Sakshi News home page

ఒక అభ్యర్థి..ఒకే డివిజన్‌ నుంచి పోటీ

Aug 6 2016 11:35 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఒక అభ్యర్థి..ఒకే డివిజన్‌ నుంచి పోటీ - Sakshi

ఒక అభ్యర్థి..ఒకే డివిజన్‌ నుంచి పోటీ

భవిష్యత్తులో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక డివిజన్‌ నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది.

సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్తులో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక డివిజన్‌ నుంచి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి ఒకటికన్నా ఎక్కువ డివిజన్లనుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు వీల్లేదు.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేశారు. అది ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీన్ని గెజిట్‌లో ప్రచురించనున్నారు. ఈమేరకు మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ శనివారం జీవో జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement