సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు | Modi surgical strikes on the common | Sakshi
Sakshi News home page

సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు

Nov 20 2016 1:41 AM | Updated on Mar 29 2019 9:31 PM

సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు - Sakshi

సామాన్యులపై మోదీ సర్జికల్ దాడులు

పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ సామాన్యులపైనే సర్జికల్ దాడులు చేశారని, సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సంపన్న వర్గాలకు ఈ విషయమై ముందే లీకులు అందాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం

 సాక్షి, అమరావతి :  పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని మోదీ సామాన్యులపైనే సర్జికల్ దాడులు చేశారని, సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సంపన్న వర్గాలకు ఈ విషయమై ముందే లీకులు అందాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు, వెంకయ్య నాయుడుతోపాటు బీజేపీ, మిత్రపక్షాలకు నోట్ల రద్దు ముందుగానే తెలియడంతో వారు లీకులు ఇచ్చి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడారని ఆరోపించారు.

ఇదంతా మోదీ చేస్తున్న లాలూచీ కుస్తీ అని, నోట్ల రద్దు బెడిసి కొట్టడంతో కొందరు తనను అంతం చేస్తారంటూ ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయో గిస్తున్నారన్నారు. నోట్ల రద్దు అంశంపై తక్షణం జారుుంట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement