ఎంసెట్ ఏర్పాట్లపై మంత్రి గంటా సమీక్ష | Minister Ganta Srinivasa Rao review on EAMCET | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ఏర్పాట్లపై మంత్రి గంటా సమీక్ష

Apr 25 2016 3:12 PM | Updated on Sep 3 2017 10:43 PM

ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.

ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉండనుంది.  మంత్రితోపాటు సీఎస్ టక్కర్, డీజీపీ రాముడు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement