వేమగిరి లోని సర్వారాయ ఘగర్స్ లిమిటెడ్ కంపెనీలోని పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి. ఆర్ రవికుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని, వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలన్నారు.
ఏలూరు(సెంట్రల్)ః
వేమగిరి లోని సర్వారాయ ఘగర్స్ లిమిటెడ్ కంపెనీలోని పనిచేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి. ఆర్ రవికుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని, వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ విద్యార్హత ధవపత్రాల నకళ్ళతో మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జరగబోయే ఇంటర్యూలకు హజరుకావాలని ఆయన కోరారు.