ఉత్తమ సేవకుడికి సత్కారం | honor for best service | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవకుడికి సత్కారం

Nov 18 2016 10:17 PM | Updated on Sep 4 2017 8:27 PM

ఉత్తమ సేవకుడికి సత్కారం

ఉత్తమ సేవకుడికి సత్కారం

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఏపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ శంకర వరప్రసాద్‌ మూడు అవార్డులు అందుకున్నారు.

మహానంది: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఏపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ శంకర వరప్రసాద్‌ మూడు అవార్డులు అందుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా మూడు  బంగారు పతకాలు అందుకున్నారు. పెద్దాపురంలో ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు ప్రకృతి  వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రెడ్‌క్రాస్‌ సొసైటీవారు  ఆయనకు అవార్డులను అందించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement