బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల పేర్లు కళాశాల www.ngcnalgonda. org వెబ్‌సైట్ లో పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలి పారు.
విద్యార్థులు ఈనెల 22న జరిగే కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ వేడుకలకు మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 98490 56316లో సంప్రదించాలని కోరారు.