తిరుపతి ఎస్బీఐ ఎదుట అనంత రైతులు ఆందోళన | farmers protests at tirupati SBI | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎస్బీఐ ఎదుట అనంత రైతులు ఆందోళన

Jul 21 2016 11:39 AM | Updated on Jul 29 2019 7:35 PM

నిబంధనలు లేకుండా రుణాలు ఇవ్వాలని ఎస్బీఐ అధికారులను అనంతపురం జిల్లా రైతులు డిమాండ్ చేశారు.

తిరుపతి: నిబంధనలు లేకుండా రుణాలు ఇవ్వాలని ఎస్బీఐ అధికారులను అనంతపురం జిల్లా రైతులు డిమాండ్ చేశారు. అందుకోసం గురువారం తిరుపతి ఎస్బీఐ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం, బ్యాంకులు అవమానపరుస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను బ్యాంకర్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అనంత రైతులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement