చికిత్స పొందుతూ రైతు మృతి | farmer dies in hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ రైతు మృతి

Aug 8 2016 12:39 AM | Updated on Oct 1 2018 4:01 PM

మండలంలోని కేశాపురం గ్రామానికి చెందిన రైతు పుల్లప్ప(65) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

కొత్తచెరువు: మండలంలోని కేశాపురం గ్రామానికి చెందిన రైతు పుల్లప్ప(65) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అప్పులబాధ తాళలేక అతడు  జూలై 30న పురుగులు మందు తాగిన విషయం విదితమే. అతడికి కొన్ని రోజులు  ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరెడ్డి  తెలిపారు. సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement