వానలు కురవాలని కోరుతూ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్లపల్లి గ్రామస్తులు శుక్రవారం మధ్యాహ్నం బతుకమ్మ ఆట ఆడారు.
వానలు కురవాలని కోరుతూ నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్లపల్లి గ్రామస్తులు శుక్రవారం మధ్యాహ్నం బతుకమ్మ ఆట ఆడారు. గ్రామ కూడలిలో 11 బిందెలతో నీటిని ఉంచి పాటలు పాడారు. పెద్ద సంఖ్యలో మహిళలతోపాటు పురుషులు కూడా పాల్గొన్నారు.