తెలుగు పరిరక్షణకు ఏపీ చర్యలు | AP taking measures to protect telugu | Sakshi
Sakshi News home page

తెలుగు పరిరక్షణకు ఏపీ చర్యలు

Sep 14 2016 7:31 PM | Updated on Aug 18 2018 8:05 PM

తెలుగు భాష పరిరక్షణకి ఏపీ ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు ప్రారంభించింది.

తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని దుకాణాల పేర్లు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు అన్ని శిలాఫలకాలను తెలుగులోనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా తెలుగు భాష అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement