ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియగార్డెన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య సలహాదారుడు ఆర్.వెంకట్‌రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సిల్వేరు శ్రీశైలం హాజరయ్యారు. ఈమేరకు జిల్లా కమిటీని ప్రకటించారు.
‘ఆప్’ జిల్లా నూతన కమిటీ
Aug 13 2016 12:55 AM | Updated on Oct 20 2018 7:44 PM
న్యూశాయంపేట : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నూతన కమిటీని శనివా రం ఎన్నుకున్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియగార్డెన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య సలహాదారుడు ఆర్.వెంకట్‌రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సిల్వేరు శ్రీశైలం హాజరయ్యారు. ఈమేరకు జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా డి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా భారత సుదర్శన్, కోశాధికారిగా ఎన్.వెంకటేశ్వర్లు, సలహాదారులుగా డాక్టర్ ఎన్.సంజీవరావు, ఆర్.మురళీకృష్ణ, జిల్లా యువజన విభా గం కన్వీనర్‌గా డాక్టర్ రాము వడితల, సీవైఎస్‌ఎస్ కన్వీనర్‌గా ఎం.రాజ్‌కుమార్, మైనార్టీ విభాగం కన్వీనర్‌గా అజీముద్దీన్, పేరెంట్ యూనియన్ కన్వీనర్‌గా సి.కిరణ్‌కుమార్, సోషల్ మీడియా ప్రతినిధులుగా కిరణ్, టి.రవికుమార్ నియమితులయ్యారు.
Advertisement
Advertisement