రైతులకు రూ.20 కోట్ల స్వల్పకాలిక రుణాలు
నల్లగొండ అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా కొత్త రైతులకు రూ.20 కోట్ల స్వల్పకాలిక రుణాలను ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు.
Sep 23 2016 10:10 PM | Updated on Oct 1 2018 2:09 PM